వైట్ షార్క్‌తో ఫోటో దిగాలనిపిస్తే..!

వైట్ షార్క్‌తో ఫోటో దిగాలనిపిస్తే..!

పులిని చూడాలనిపించిందంటే చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపిస్తే తీస్కో.. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తది! ఇదొక సినిమా డైలాగ్ అయినా ఎంతోమందికి అనుభవంలోకొచ్చిన నగ్న సత్యం కూడా. సరిగ్గా ఇటువంటి అనుభవం కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యాడో…