హడలెత్తిస్తున్న గ్లోబల్ టెంపరేచర్లు

హడలెత్తిస్తున్న గ్లోబల్ టెంపరేచర్లు

ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏ ఏటికాఏడు ఇవి పెరిగిపోతున్నాయని, మనం ఇప్పుడే జాగ్రత్త పడాలని  వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి పది నెలల్లో భూతలంపై ఉష్ణోగ్రత 1 సెంటిగ్రేడ్ పైగా నమోదయిందని జెనీవాలోని ప్రపంచ వాతావరణ సంస్థ…