మమతకు టెన్షన్.. రంగంలోకి అమిత్ షా

మమతకు టెన్షన్.. రంగంలోకి అమిత్ షా

మమత ప్రభుత్వానికి ఊహించని షాక్. బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ దీదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది కోల్‌కత హైకోర్టు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. ర్యాలీకి కనీసం 12 గంటల…