సీఎం కేసీఆర్ విశాఖ టూర్ క్యాన్సిల్ వెనుక..

సీఎం కేసీఆర్ విశాఖ టూర్ క్యాన్సిల్ వెనుక..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ విశాఖ టూర్ రద్దయింది. స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శారదా పీఠంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. నార్మల్‌గా అయితే షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కావాల్సివుంది. తనకు బదులుగా బాల్కొండ ఎమ్మెల్యే…