డాలస్‌లో షిర్డీ సాయి టెంపుల్ గ్రాండ్‌గా ఓపెనింగ్

డాలస్‌లో షిర్డీ సాయి టెంపుల్ గ్రాండ్‌గా ఓపెనింగ్

డాలస్‌లోని ఫోర్ట్‌వర్త్‌లో షిరిడీ సాయి టెంపుల్ గ్రాండ్ ఓపెనింగ్‌కి విచ్చేయాల్సిందిగా ప్రవాసులకు ఆహ్వానం పలుకుతున్నారు టెంపుల్ నిర్వాహకులు. ఈనెల 19 నుంచి వారంపాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. 21న షిర్డీ సాయి ప్రాణప్రతిష్ట అతి ముఖ్య ఘట్టం చేస్తున్నారు. shiridisaidallas.org విజిట్…