'పెదరాయుడు' పాత్రలో బాలకృష్ణ!

'పెదరాయుడు' పాత్రలో బాలకృష్ణ!

కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీయార్ ఫ్యామిలీ సినిమాలకుండే గిరాకీ ఎంతన్నది అటుంచితే.. శాండల్‌వుడ్‌తో టచ్ మెయింటెయిన్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఏకంగా కన్నడ తెర మీద కన్పించబోతున్నారన్నది టాలీవుడ్‌లో బ్రేకింగ్ న్యూస్. కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ ఫ్యామిలీతో తనకున్న సాన్నిహిత్యాన్ని…