బంపరాఫర్.. ఛాన్స్ కొట్టేసిన కాజల్

బంపరాఫర్.. ఛాన్స్ కొట్టేసిన కాజల్

దశాబ్దమున్నరపాటు గ్లామర్ ఇండస్ర్టీని ఏలింది 33 ఏళ్ల కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో తన హవా తగ్గడంతో కోలీవుడ్ వైపు దృష్టి పెట్టింది ఈ అమ్మడు. తెలుగులో చెప్పుకోవడానికి ఆమెకి పెద్దగా సినిమాల్లేవు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ‘కవచం’ ఫిల్మ్‌ చేసింది. ఈ…