వాహ్ ! బ్యూటిఫుల్ కపుల్ !

వాహ్ ! బ్యూటిఫుల్ కపుల్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ప్రేమ వివాహానికి ఆదివారంతో 14 ఏళ్ళు గడిచాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని అందాల నటి  శృతి హసన్…

ఈ నటి గూండా.. పట్టేసి జైల్లో నెట్టారు

పెళ్లి పేరుతో అనేకమందిని మోసం చేసిన కోలీవుడ్ నటి శృతి ఆట కట్టయింది. అమాయక ” వరుల ” నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడింది.