సిద్ధిపేటకు బై ఎలక్షన్... పాలిటిక్స్‌లోకి హరీశ్ రావు భార్య ఎంట్రీ.!

సిద్ధిపేటకు బై ఎలక్షన్... పాలిటిక్స్‌లోకి హరీశ్ రావు భార్య ఎంట్రీ.!

టీఆర్ఎస్ పార్టీ కీలకనేత హరీశ్ రావును లోక్ సభకు పంపుతారని.. 4 నెలల్లో సిద్ధిపేటకు ఉపఎన్నికలు జరుగబోతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్న కుమార్తె, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్‌ రమ్యారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్…