జయరాం హత్య : శిఖా చౌదరిపై పద్మశ్రీ డౌట్స్

జయరాం హత్య : శిఖా చౌదరిపై పద్మశ్రీ డౌట్స్

ఎన్నారై బిజినెస్‌మేన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితురాలు, మేనకోడలు శిఖా‌చౌదరి గురించి కొత్త విషయాలు బయటపెట్టారు ఆయన భార్య పద్మశ్రీ. శిఖా చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఆమెని మా జీవితాల్లో నుంచి పంపాలని శాయిశక్తులా ప్రయత్నం చేశామని అన్నారు. శిఖా…