నాని ఫస్ట్‌లుక్, సమ్మర్ రేసులో

నాని ఫస్ట్‌లుక్, సమ్మర్ రేసులో

నేచురల్ హీరో నాని లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’. ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్‌గా చిత్రీకరణ జరుగుతోంది. ఐతే, న్యూఇయర్ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది యూనిట్. క్రికెట్ నేపథ్యంలో రానున్న ఈ ఫిల్మ్‌లో క్రికెటర్‌గానే కనిపించనున్నాడు నాని. ఆ…