రానున్నది డ్రోన్ల కాలం.. బీ రెడీ !

రానున్నది డ్రోన్ల కాలం.. బీ రెడీ !

దేశంలో ఇప్పటివరకు డ్రోన్ల గురించిన ప్రచారం పెద్దగా జరగలేదు. విదేశాల్లో పాపులరవుతున్న డ్రోన్లు మన దేశంలో మాత్రం ఇంకా ‘నత్తనడకన’ సాగుతున్నాయి . అక్కడక్కడా ఒకటీ..అరా వీటిని వినియోగించిన సందర్భాలున్నా.. ప్రజలకు వీటిపై అవగాహన దాదాపు శూన్యమే..అందువల్లే డ్రోన్లకు ప్రాధాన్యమిస్తూ తాము…