సోషల్ మీడియా.. గంట సేపు ఆగిపోతే..!

సోషల్ మీడియా.. గంట సేపు ఆగిపోతే..!

రోటీ.. కపడా ఔర్ మకాన్..! కూడూ గూడూ గుడ్డ..! ఈ మూడూ కాకుండా జనం నిత్యావసరాల్లోకి మరొకటొచ్చి చేరి చాలా రోజులైంది. సోషల్ మీడియా..! ఇది లేకుండా మనుగడ అసాధ్యమన్న స్థాయికి చేరిపోయారు జనం. ఒక గంట పాటు సోషల్ మీడియా…