నిద్ర పట్టడం లేదా ? అయితే ఇలా చేయండి !

నిద్ర పట్టడం లేదా ? అయితే ఇలా చేయండి !

రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడమో… లేదా హఠాత్తుగా నిద్ర నుంచి మేల్కొని తీవ్రమైన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి కావడమో జరుగుతోందా ? వారంలో కనీసం మూడు లేదా నాలుగు రాత్రులు ఇలాంటి రుగ్మతలతో బాధ పడుతున్నారా ? అయితే కొన్ని చిట్కాలు పాటించండి అంటున్నారు…