ఏమిటీ వాతావరణ ‘సంక్షోభం’..?

ఏమిటీ వాతావరణ ‘సంక్షోభం’..?

ఈ నూతన సంవత్సరంలో అప్పుడే వాతావరణం భయం గొలిపేదిగా ఉందని మెటీరియాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు కనీవినీ ఎరుగని ప్రమాదాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. ఉదాహరణకు కేవలం వారం రోజుల్లోనే అమెరికా, ఆస్ట్రేలియా…