నాసాకు తొలి సెల్ఫీ పంపిన ఇన్‌సైట్‌ స్పేస్‌క్రాఫ్ట్

నాసాకు తొలి సెల్ఫీ పంపిన ఇన్‌సైట్‌ స్పేస్‌క్రాఫ్ట్

మార్స్ పై ఇన్ సైట్ స్పేస్ క్రాఫ్ట్ అప్పుడే మెల్లగా పని చేయడం ప్రారంభించింది. అరుణ గ్రహంపై నుంచి ఈ అంతరిక్ష నౌక తన మొట్టమొదటి సెల్ఫీ పంపింది. ఇదొక మొదటి ముందడుగని అభివర్ణించిన నాసా.. త్వరలో ఈ స్పేస్ క్రాఫ్ట్…