సిటీలో మళ్ళీ డ్రగ్స్ ... లేడీ స్కెచ్

సిటీలో మళ్ళీ డ్రగ్స్ ... లేడీ స్కెచ్

హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఓ ఆఫ్రికన్ మహిళ నుంచి నిషిద్ధ డ్రగ్స్‌ను ఎక్సైజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జెనీవే ఆల్డో అనే ఈ మహిళ 50 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎక్సటేషియా ను ఆటోలో తరలిస్తూ పట్టుబడింది. వీటి విలువ 5…