బాబు మీద భరోసా.. ఎమ్మెల్సీ పోస్ట్ ' గోవిందా'

బాబు మీద భరోసా.. ఎమ్మెల్సీ పోస్ట్ ' గోవిందా'

బాబు చెబితే మాత్రం అంత రిస్క్ చేయాలా? తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఇప్పుడివే సెటైర్లు.. సానుభూతి వచనాలు. మరో రెండునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం పొలిటికల్ సర్కిల్స్‌లో…