మార్స్‌పై అడుగు పెడతా.. ఇదిగో ముందడుగు

మార్స్‌పై అడుగు పెడతా.. ఇదిగో ముందడుగు

స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌కి పగలూ, రాత్రీ అరుణ గ్రహమే (మార్స్) కనిపిస్తోంది. ఆ గ్రహం మీద తన అంతరిక్ష నౌకతో అడుగు పెట్టడానికి తహతహలాడుతున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్ళూరుతున్నాడు.   ఫ్లోరిడా‌లోని తన విశాలమైన సంస్థ కాంప్లెక్స్‌లో ..అంగారక గ్రహం…