ఎలోన్ మస్క్ ప్రైవేట్ రాకెట్.. రెండోసారి నింగిలోకి..

ఎలోన్ మస్క్ ప్రైవేట్ రాకెట్.. రెండోసారి నింగిలోకి..

ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ SpaceX మరో అడుగు ముందుకేసింది. ‘ఫాల్కన్ హెవీ’ రాకెట్ రెండవ దఫా ప్రయాణానికి సర్వం సిద్ధం చేసుకుంది SpaceX. దీనికి సంబంధించి ప్రాధమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. పధ్నాలుగు నెలల కిందట తన…