కల్తీ మద్యం కాటు.. అస్సాం విషాదంలో 124 మంది మృతి

కల్తీ మద్యం కాటు.. అస్సాం విషాదంలో 124 మంది మృతి

అస్సాంలో కల్తీ మద్యం కాటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 124 మంది మృత్యువాత పడినట్టు అధికారులు తెలిపారు. ఈ నెలలో దేశంలో ఇలాంటి ట్రాజెడీ జరగడం ఇది రెండో సారి. అస్సాంలోని గోల్ఘాట్, జోర్హట్ జిల్లాలకు చెందిన…