టెక్సాస్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

టెక్సాస్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

టెక్సాస్ లో ఓ ఎన్నారై జంట తమ ఇంట్లో  విగత జీవులై కనిపించారు.  శ్రీనివాస్ నకిరెకంటి అనే వ్యక్తి తన భార్య శాంతిని గన్‌తో కాల్చి చంపి..తానూ తనపై కాల్పులు  జరుపుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని…