శ్రీనువైట్ల కొత్తరూటు

శ్రీనువైట్ల కొత్తరూటు

ఒకప్పుడు ఓ వెలుగువెలిగి.. ఇటీవల వరుస అట్టర్ ప్లాపులతో సతమతం అవుతున్నాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. దీంతో కొత్త రూటు ఎంచుకున్నాడు. సినిమా డైరెక్షన్ కు కొంత విరామం ప్రకటించి వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. దానికి…