స్కార్పియో మీదకి దూకేసిన మంచువిష్ణు

స్కార్పియో మీదకి దూకేసిన మంచువిష్ణు

సినిమాల్లోనేకాదు.. దైనందిన జీవితంలోనూ కచ్చితంగా వ్యవహరించడం మంచు విష్ణుకే కాదు, మోహన్ బాబు దగ్గర్నుంచి మంచు ఫ్యామిలీలో అందరికీ అలవాటు. ఇప్పటికే యాక్షన్ హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకున్న మంచు విష్ణు మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. లేటెస్ట్ మూవీ ‘ఓటర్’ లోనూ…