హ్యాండ్‌సమ్ అబ్బాయిల్ని ఏమంటారంటే..

సుశాంత్, రుహాణి శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘చిలసౌ’. ఇప్పటివరకూ నటుడుగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం.