మరో హారర్ కామెడీ మూవీ.. ‘అభినేత్రి-2 ’ టీజర్

మరో హారర్ కామెడీ మూవీ.. ‘అభినేత్రి-2 ’ టీజర్

తమిళంలో లోగడ తమన్నా లీడ్ రోల్ ధరించిన ‘ దేవి ‘ హారర్ థ్రిల్లర్ ఆడియెన్స్ కి గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఇది ‘ అభినేత్రి ‘ టైటిల్‌తో  విడుదలయింది. కాగా-దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ‘ అభినేత్రి -2 ‘ పేరిట…