టీడీపీ- కాంగ్రెస్.. ఏపీలో ఎవరిదారి వారిదే

టీడీపీ- కాంగ్రెస్.. ఏపీలో ఎవరిదారి వారిదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతల్లో మార్పులు వచ్చాయి. ఇద్దరి అజెండా ఒక్కటే అయినప్పుడు కలిసి పోటీ చేయడం కన్నా, విడివిడిగా బరిలో నిలవడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్టు ఢిల్లీ సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న…