తెలంగాణా అసెంబ్లీలో 27 కొత్త ముఖాలు

తెలంగాణా అసెంబ్లీలో 27 కొత్త ముఖాలు

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో 27 మంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందినవారితో బాటు ఇద్దరు స్వతంత్ర సభ్యులు కూడా ఉన్నారు.  సభలో అత్యంత సీనియర్ సభ్యుడు సీఎం కేసీఆర్. ఇప్పటివరకు ఆయన ఉప ఎన్నికతో…