కేసీఆర్ కేబినెట్‌పై నోరు విప్పిన హరీష్‌రావు

కేసీఆర్ కేబినెట్‌పై నోరు విప్పిన హరీష్‌రావు

సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు మాజీమంత్రి హరీశ్‌రావు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నవాళ్లకి అభినందనలు తెలిపారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై స్పందించారు ఆయన. తాను ఎన్నికలకు ముందు కూడా చాలా సార్లు చెప్పానని, టీఆర్ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన…