షికాగోలో జోష్‌గా సాగిన సంక్రాంతి సంబరాలు

షికాగోలో జోష్‌గా సాగిన సంక్రాంతి సంబరాలు

షికాగోలో సంక్రాంతి కార్యక్రమాలు జోష్‌గా సాగాయి. పట్టు పరికిణీల్లో అమ్మాయిలు దేవాలయాలకు వెళ్లి పండుగ కళ తెచ్చారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో మొదలై.. బొమ్మల కొలువుతో ఆకట్టుకుంది. ఓ వైపు సింగర్లు…