అదుర్స్ అనేలా యూకెలో ఎన్నారైల సంబరాలు

అదుర్స్ అనేలా యూకెలో ఎన్నారైల సంబరాలు

యూకెలో సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు అక్కడి తెలుగువారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ వేల్స్.. తొలి వార్షికోత్సవ సంబరాలతోపాటు సంక్రాంతిని వైభవంగా నిర్వహించింది. కార్డిఫ్‌లోని ఇండియా సెంటర్‌లోని జరిగిన వేడుకకు వందలాది మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. సినిమాలకు పాటలకు చిన్నారులు స్టేజ్‌పై…