సీఎం బాబు అంటే గౌరవమే.. కానీ మేం దూరం

సీఎం బాబు అంటే గౌరవమే.. కానీ మేం దూరం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ఈసారి తన బంధువుల కోసం ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తాడా? లేదా? అనేది కొన్నాళ్లుగా అభిమానుల మధ్య నలుగుతున్న ప్రశ్న. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు మహేష్ వైఫ్ నమ్రత. ఏపీ కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలపై మహేష్‌కు…