టెక్సాస్‌లో... పుట్టగానే పరిమళించిన 'బుడతడు'!

టెక్సాస్‌లో... పుట్టగానే పరిమళించిన 'బుడతడు'!

‘టెక్సాస్‌లో ఏది పట్టుకున్నా పెద్దదే’ అనేది ఒక నానుడి. దానికి తగ్గట్టే అక్కడో బుడతడు పుట్టుకతోనే రికార్డ్ బద్దలుకొట్టేశాడు. నేనే ‘మిస్టర్ బిగ్’ అంటూ తొడగొట్టేస్తున్నాడు. రెండు వారాలైనా నిండని ఆ పసికందు ‘టాక్ ఆఫ్ టెక్సాస్’గా వార్తల్లోకెక్కాడు. విషయం ఏమిటంటే..…