అమెరికాలో ఎన్నారైల క్రిస్మస్ సెలబ్రేషన్స్

అమెరికాలో ఎన్నారైల క్రిస్మస్ సెలబ్రేషన్స్

అమెరికాలోని ‘ద ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ చికాగో’ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తోంది. ‘సౌత్ ఆసియన్ క్రిస్టియన్ కల్చర్ అసోసియేషన్’ సౌజన్యంతో జరుగుతోన్న ఈ వేడుకలు డిసెంబర్ 31వరకూ జరుగనున్నాయి. 14వ తేదీన జరిగిన ‘గ్రాండ్ క్రిస్మస్ నైట్’ కు…