సినిమా వాళ్ళు 'ఇంటర్ పరీక్ష' పాసయ్యారా?

సినిమా వాళ్ళు 'ఇంటర్ పరీక్ష' పాసయ్యారా?

తెలుగునాట ఎన్నికల జాతర ముగిసింది. నచ్చిన పార్టీకి జైకొట్టి.. కసితీరా ప్రచారం చేసిన కొన్ని సినీ తలకాయలు తర్వాత చప్పుడు చెయ్యకుండా పోయి ఎవ్వరి గూళ్ళలో వాళ్ళు తలదాచుకున్నారు. ఫలానా జెండా కోసం కష్టపడ్డం.. తర్వాత మళ్ళీ మేకప్ వేసుకుని కెమెరాలకు…