హైవేపై సంక్రాంతి రద్దీ, హైదరాబాద్-విజయవాడ మధ్య ట్రాఫిక్ జామ్

హైవేపై సంక్రాంతి రద్దీ, హైదరాబాద్-విజయవాడ మధ్య ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరి వెళ్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. అటు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను…