‘ఈ విజయం మీకే అంకితం’

‘ఈ విజయం మీకే అంకితం’

కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ కు అధికారం అప్పగించారని, ఈ గెలుపుతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  పోలైన ఓట్లలో 47 శాతం ఓట్లు కేసీఆర్ కు వచ్చాయని,…