మండవ కూడా వెడలె..

మండవ కూడా వెడలె..

తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఇంతకాలం ఉన్న ఆ కొద్ది మంది తెలంగాణ కీలక నేతలు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నారు. ఇంతకాలం టీడీపీకి వెన్నుదన్నుగా ఉండిన నామా నాగేశ్వరరావు ఇటీవలే కారెక్కగా, ఇప్పుడు మాజీ మంత్రి, టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు…