ట్రంప్ సారుకి భలే నచ్చేసింది!

ట్రంప్ సారుకి భలే నచ్చేసింది!

నియోమి రావ్..! అమెరికాలోని మరో లక్కీయేస్ట్ ఎన్నారై మహిళ. ఎందుకంటే.. అక్కడి సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏరికోరి ఈమెనే నామినేట్ చేసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ప్రస్తుతం ఆమె Information…