ఈమె సంబంధీకుల ఆచూకీ ఎక్కడ ? సుష్మ ట్వీట్స్

ఈమె సంబంధీకుల ఆచూకీ ఎక్కడ ? సుష్మ ట్వీట్స్

ఇథియోపియా విమాన ప్రమాదంలో మృతి చెందిన నలుగురు భారతీయుల్లో ఒకరైన శిఖా గార్గ్ వివరాలు తెలపాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆమె కుటుంబ సభ్యులనుద్దేశించి ట్వీట్లు చేశారు. ఐక్య రాజ్యసమితిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వ్యవహారాలను చూస్తున్న…