పుల్వామా దాడిలో 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్, నలుపు రంగులో బస్సు

పుల్వామా దాడిలో 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్, నలుపు రంగులో బస్సు

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాకిస్థాన్ పౌరుడు, జైషే సభ్యుడు కమ్రాన్‌ను సూత్రధారిగా గుర్తించిన అధికారులు, ఆత్మాహుతి దాడి కోసం భారీగా హైగ్రేడ్ ఆర్‌డీఎక్స్ వాడినట్లు దర్యాప్తులో తేలింది. పేలుగు తర్వాత బస్సు అవశేషాలు…