క్లైమేట్ చేంజ్ కోసం గళమెత్తిన లండన్

క్లైమేట్ చేంజ్ కోసం గళమెత్తిన లండన్

భూతలానికి వాతావరణ మార్పులు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని, ప్రభుత్వాలు వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే మానవజాతి మనుగడకే పెను ముప్పు తప్పదంటూ లండన్ వాసులు భారీ నిరసనలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో పోలీసుల నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రదర్శనలు చేశారు. సుమారు 30 వేలమందికి…

టీబీ ఫ్రీ ఇండియా..మోదీ కలేనా ..?

టీబీ ఫ్రీ ఇండియా..మోదీ కలేనా ..?

ఇండియాలో క్షయ వ్యాధి (టీబీ) ని పూర్తిగా నిర్మూలించాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు. 2025 నాటికల్లా ఈ ధ్యేయాన్ని సాధిస్తామని మోదీ గత ఏడాది ప్రకటించారు. కానీ..2025 కాదు కదా..మరో ఐదేళ్ళయినా.అంటే..2030 నాటికైనా ఇది సాధ్యపడుతుందా అన్నది సందేహాస్పదమే.…

మసూద్ గ్లోబల్ టెర్రరిస్టే..అమెరికా

మసూద్ గ్లోబల్ టెర్రరిస్టే..అమెరికా

పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని గ్లోబల్ టెర్రరిస్టుగా ముద్ర వేయడానికి ఐక్యరాజ్యసమితి తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది. ఇందుకు అతగాడు  తగినవాడని  పేర్కొంది. ఈ విషయంలో దీన్ని అడ్డుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆ దేశానికి,…

మసూద్ అజహర్‌ను నిషేధించాల్సిందే

మసూద్ అజహర్‌ను నిషేధించాల్సిందే

ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను నిషేధించాలని ఐక్యరాజ్యసమితిలో ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు పట్టుబట్టాయి. పాకిస్తాన్ గడ్డ నుంచి భారత భూభాగాలపై ఉగ్రవాద దాడులు చేసేందుకు ఈ కరడు గట్టిన టెర్రరిస్ట్ చేస్తున్న ప్రయత్నాలను పాక్ అడ్డుకోలేకపోతోందని,…