ఆయన జెంటిల్మన్.. ట్రోల్ చేయకండి

ఆయన జెంటిల్మన్.. ట్రోల్ చేయకండి

ముంబైలో ప్రొడ్యూసర్ జయంతి లాల్ గడా కొడుకు అక్షయ్ గడా పెళ్లిలో తన పట్ల బోనీకపూర్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వచ్చిన వార్తలపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మండిపడింది. ముంబైలోని ఓ డైలీ దీన్ని గోరంతలు కొండంతలు చేయడాన్ని ఆమె తప్పు…