ప్రపంచ సుందరిగా మెక్సికో యువతి

ప్రపంచ సుందరిగా మెక్సికో యువతి

2018 ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికో యువతి మిస్‌ మెక్సికో వనెస్సా పోన్స్‌ దెలియోన్‌ ఎంపికయింది. 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ తన వారసురాలికి కిరీటాన్ని పెట్టి అభినందనలు తెలిపారు. ఈ పోటీలకు వివిధ దేశాల నుంచి 118 మంది…