బాలయ్య సినిమా చూపించిన నాగబాబు

బాలయ్య సినిమా చూపించిన నాగబాబు

నందమూరి నటసింహం బాలకృష్ణ టార్గెట్ గా మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా కంటిన్యూగా విమర్శలు, సెటైర్లు చేస్తూ వస్తున్న నాగబాబు ఇప్పుడు ఏకంగా ‘ఎర్రోడి వీరగాధ’ అంటూ ఒక చిన్న సినిమానే చూపించారు. గతంలో బాలకృష్ణ…