ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ జయరామ్‌ మృతిలో కొత్త కోణాలు

ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ జయరామ్‌ మృతిలో కొత్త కోణాలు

సంచలనం రేపుతోన్న బిజినెస్‌మేన్ చిగురుపాటి జయరామ్‌ మృతిపై కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు తేలిన విషయాలను బట్టి చూస్తే హైదరాబాద్ కేంద్రంగా జయరామ్ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోవున్న జయరాం మేనకోడలు శిఖాచౌదరిని నందిగామకు తీసుకొచ్చారు.…

చంద్రబాబు కులాలపేరిట ప్రజల్ని విడగొడుతున్నారు : వైసీపీ

చంద్రబాబు కులాలపేరిట ప్రజల్ని విడగొడుతున్నారు : వైసీపీ

ఆంధ్రప్రదేశ్ లో కులాలపేరిట, వర్గాల పేరిట ప్రజల్ని వేరుచేసే ప్రయత్నాలు సీఎం చంద్రబాబు చేస్తున్నారని వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు విమర్శించారు. ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు బీసీలపై వరాలు కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీకి అండగా…

ఉండవల్లి ఆల్ పార్టీ భేటీ:  జగన్ మినహా ఏపీలో అందరిదీ ఒకే గొంతు

ఉండవల్లి ఆల్ పార్టీ భేటీ: జగన్ మినహా ఏపీలో అందరిదీ ఒకే గొంతు

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఇవాళ (మంగళవారం) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ నేతృత్వంలో విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. దీనికి వైసీపీ తప్ప మిగిలిన అన్ని పొలిటికల్ పార్టీలూ హాజరవుతున్నాయి. టీడీపీ తరఫున మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్ బాబు,…