ఏపీ ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త : టీఆర్ఎస్

ఏపీ ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త : టీఆర్ఎస్

మేడ్చెల్ సభలో శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన ప్రసంగంపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ కు దిగుతున్నారు. తెలంగాణ ప్రజల్ని కించపరిచేలా సోనియా ప్రసంగం ఉందని ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దిక్కులేని చంద్రబాబు ఇక్కడేం…