కోహ్లీ టోపీ కె పీచే క్యా హై..!?

కోహ్లీ టోపీ కె పీచే క్యా హై..!?

అల్ట్రా పేట్రియాటిజమ్.. మితిమీరిన దేశభక్తి.. ! 2014లో మోదీ జమానా షురూ అయినప్పటినుంచి దేశంలో ఇదొక అంటువ్యాధిలా మారిపోయింది. యూరి దాడుల సమయంలో దాని తాకిడి మరీ పెట్రేగిపోయి.. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడుల పుణ్యమా అని.. పీక్స్‌ని తాకేసింది. దేశమును ప్రేమించామన్నా…