‘విశ్వాసం’  ట్రైలర్..అజిత్ అదే జోరు

‘విశ్వాసం’ ట్రైలర్..అజిత్ అదే జోరు

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘ విశ్వాసం ‘ చిత్రం ట్రైలర్ ఆదివారం విడుదలైంది. శివ దర్శకుడు. యాక్షన్ సన్నివేశాల్లో అజిత్ అదరగొట్టగా, హీరోయిన్ నయనతార పల్లెటూరి పిల్లగా అలరించింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీని త్యాగరాజన్ సమర్పిస్తున్నారు.…