చెర్రీ ఫ్యాన్స్‌లో కొత్త కలవరం..!

చెర్రీ ఫ్యాన్స్‌లో కొత్త కలవరం..!

రామ్ చరణ్ ప్రెస్టీజియస్ మూవీ ‘వినయ విధేయ రామ’ తిరగబడ్డం.. మెగా హీరోల స్టామినాపై సందేహాల్ని పుట్టిస్తోందా? బాక్సాఫీస్ వద్ద ‘మగధీరుడిగా’ పేరు తెచ్చుకుని, ‘రంగస్థలం’ హిట్టుతో పెర్ఫామెన్స్ పరంగా కూడా పీక్స్‌ని తాకేసిన చెర్రీని ‘వివిరా’ పతనావస్థకు చేర్చిందా? విషయంలో…